ప్రస్తుతం
కరీంనగర్ నుండి నిజామాబాద్ కి రెండు ట్రైన్స్ నడుస్తున్నాయి.. కాని ఏ టైమ్ కి నడుస్తున్నాయో ఎవరికీ తెలియదు.
ఈ ట్రైన్స్ యొక్క టైమ్ టేబుల్ మార్పు చేస్తే కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ ప్రజలకు ఎంతో ఉపయోగం..
1. 77259 ట్రైన్ అజంతా ట్రైన్ 17063 నిజామాబాద్ వచ్చాక బయలుదేరితే ముంబయి, షిర్డీ నుండి వచ్చే ప్రయాణికులకు ఉపయోగం.
2....
more... 57601ట్రైన్ ని దేవగిరి ఎక్స్ ప్రెస్స్ 17057 నిజామాబాద్ వచ్చాక లేదా దేవగిరి ట్రైన్ స్పీడ్ అప్ చేసి 11 గంటల లోపు నిజామాబాద్ వచ్చేలా చేయాలి.
3. 77260ట్రైన్ ని అజంతా ట్రైన్ 17064 కి కనెక్ట్ అయ్యేలా రాత్రి 8 గంటల 30 నిమిషాలకు నిజామాబాద్ చేరేలా టైం టేబుల్ మార్పు చేయాలి
ఈ మూడు ట్రైన్స్ ని టైమ్ టేబుల్ లో చిన్న మార్పు చేస్తే కరీంనగర్- జగిత్యాల- నిజామాబాద్ ప్రజలకి ఎంతో ఉపయోగం