అవును బ్రదర్,నాందేడ్-నిజామాబాదు ప్యాసింజర్ ని పెద్దపల్లి వరకు పొడగిస్తేనే మేలు జరుగుతుంది,ఎందుకంటే ఇప్పుడు నాందేడ్,బాసర,నిజామాబాదు,ఆర్మూర్,మేట్ పల్లి ,కోరుట్ల,జగిత్యాల వాళ్ళు చెన్నై,ఢిల్లీ,పాట్నా,వారణాసి,అలహాబాద్,నాగపూర్,కాట్ ర,జమ్ము తావి,జలంధర్,పానిపట్,అంబాల,ఆగ్రా,జబల్ పుర్ వెళ్ళాలంటే పెద్దపల్లి నుండి వేరే రైలు ఎక్కి ప్రయాణం చేయాల్సి ఉంటుంది,
అలాగే పెద్దపల్లి,కరీంనగర్,జగిత్యాల,కోరుట్ల,మేట్పల్లి ,ఆర్మూర్ ప్రజలు ముంబాయి,పూణే,షిర్డీ,నాసిక్ వెళ్ళాలంటే నిజామాబాదు లో వేరే రైలు ఎక్కి ప్రయాణం చేయాల్సి ఉంటుంది